కరోనా కట్టడికి నివారణ ఒక్కటే మార్గమని ఎస్-ఫౌండేషన్ గౌరవ సలహాదారు గుంటకంట్ల మణిమాల అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట, మాచిరెడ్డిపల్లి, డి.కొత్తపల్లి, పెరబోయినగూడెం, నాగారం, బంగ్లాలో ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై లింగం, టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్ బాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎస్-ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ - నాగారం మండలంలో మాస్కుల పంపిణీ
సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో ఎస్-ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫౌండేషన్ గౌరవ సలహాదారు గుంటకండ్ల మణిమాల సూచించారు.
ఎస్-ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ