ETV Bharat / state

ట్రాక్టర్​ ఇంజిన్​ మీద పడి యువకుని మృతి - రోడ్డు ప్రమాదం

తాను నడుపుతన్న ట్రాక్టరే ఆ యువకుడి పాలిట మృత్యు వాహనమైంది. అకస్మాత్తుగా బ్రేకు వేయడం వల్ల ఇంజిన్​ మీద పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివెంల మండలంలో జరిగింది.

ట్రాక్టర్​ ప్రమాదం
author img

By

Published : Mar 17, 2019, 11:39 AM IST

సూర్యాపేట జిల్లా చివెంల మండలం గుంపుల గ్రామ సమీపంలో ప్రమాదం సంభవించింది. మట్టి తరలిస్తున్న ట్రాక్టర్​ ఒక్కసారిగా బ్రేకు వేయడంతో బోల్తా పడింది. ఇంజిన్​ మీద పడి డ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదంలో యువకుని మృతి

ఇవీ చూడండి :తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆత్మహత్య

Intro:_NLG_112_16_Vutsavaalaku musthabavuthunna_temple_Av_c16

ఉత్సవాలకు ముస్తాబవుతున్న రామలింగేశ్వర స్వామి దేవస్థానం.

నల్గొండ జిల్లా చండూర్ మండలం లోని తుమ్మల పల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపు 17నుండి ఈ నెల 24 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.దాదాపు వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం మంచి నీటి సరఫరా,స్వామీ వారి కళ్యాణమండపం స్నాపు గదులు,విశ్రాంతి గదులను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడికి కేవలం నల్గొండ జిల్లా నుంచి మాత్రమే కాకుండా చుట్టూ ప్రక్కల జిల్లాల నుండి వస్తారు.

Body:మునుగోడు నియోజకవర్గం

Conclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.