ETV Bharat / state

'ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే.. ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తొచ్చాయి' - suryapet district latest news

ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే.. ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తొచ్చాయని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పట్టభద్రులు తెరాసకు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

Kodandaram morning walk at Kodada in suryapet district
'ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే.. ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తొచ్చాయి'
author img

By

Published : Dec 20, 2020, 9:07 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఉదయపు నడక నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పట్టభద్రులతో ముచ్చటించి.. వారి సమస్యలను తెలుసుకున్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 3 రెట్లు పెరిగిందని కోదండరాం పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే.. సీఎం కేసీఆర్​కు ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తొచ్చాయని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో పట్టభద్రులు తెరాసకు గుణపాఠం చెబుతారని విమర్శించారు. ఈ సందర్భంగా శాసన మండలి ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా ఆయన కోరారు.

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై నేడు కేసీఆర్​ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.