ETV Bharat / state

'దిశ నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి' - priyanka reddy rape and murder

దిశకు న్యాయం జరగాలంటే నిందితులను తక్షణమే ఉరి తీయాలని సూర్యాపేట జిల్లా కోదాడలోని సనా ఇంజినీరింగ్​ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు.

kodada students demand to hang the culprits of disha's murder
కోదాడలో విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Dec 5, 2019, 9:01 AM IST

కోదాడలో విద్యార్థుల ఆందోళన

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సనా ఇంజినీరింగ్​ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. షాద్​నగర్​లో హత్యాచారానికి గురైన దిశకు న్యాయం జరగాలని ఖమ్మం క్రాస్​రోడ్డు వద్ద మానవహారం నిర్వహించారు.

న్యాయానికి కళ్లు లేవంటూ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దిశకు న్యాయం జరగాలంటే నిందితులను అందరిముందు ఉరి తీయాలని డిమాండ్​ చేశారు.

Intro:దిశకు న్యాయం జరగాలంటే నిందితులను తక్షణమే ఉరితీయాలని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సనా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం క్రాస్ రోడ్డు కూడలిలో మానవహారం నిర్వహించి,నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ న్యాయానికి కళ్ళులేవంటూ,కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేశారు. 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని కఠిన చట్టాలు తేవాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు...

1బైట్:::ప్రియ::విద్యార్థి.Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.