ETV Bharat / state

ప్రాదేశిక ప్రచారంలో ఉత్తమ్​ సతీమణి - mptc

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్​ పద్మావతి రెడ్డి ప్రాదేశిక ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ప్రాదేశిక ప్రచారంలో ఉత్తమ్​ సతీమణి
author img

By

Published : May 8, 2019, 12:39 PM IST

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని ఖానాపురం, అమీనాబాద్, బొజ్జగూడెం తండాలో కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్​ పద్మావతి రెడ్డి ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కోదాడ ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవడం వల్ల చాలా సంతోషం కలిగిందని ఆమె అన్నారు. ఈ ప్రాదేశిక ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికల మాదిరి విజయాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్​ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఇవీ చూడండి: శ్రీనివాసరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Intro:(. )

కోదాడ నియోజకవర్గంలోని మూడవ విడతలో మిగిలిన నాలుగు మండలాల్లో కాంగ్రెస్ ప్రచార జోరును హోరేతీస్తుంది.

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం, అమీనాబాద్ మరియు బొజ్జగూడెం తండాలో కోదాడ మాజీ ఎమ్మెల్యే నల్లమద పద్మావతి రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోదాడ ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవడంతో చాలా సంతోషం కలిగిందని ఆమె అన్నారు. ఈ ప్రాదేశిక ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికల మాదిరి విజయాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండి ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.