ETV Bharat / state

సూర్యాపేట జిల్లా కోదాడలో వడగండ్ల వర్షం - వడగండ్ల వర్షం

సూర్యుని తాపం నుంచి సూర్యపేట వాసులకు కాస్తా ఊరట లభించింది. చిరు జల్లుల్లో తడిసి ముద్దయ్యారు. కానీ రైతులకు మాత్రం కండగండ్లు మిగిల్చాయి వడగండ్లు.

కండగండ్లు మిగిల్చిన వడగండ్లు
author img

By

Published : Apr 18, 2019, 7:48 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం సంభవించింది. ప్రజలకు కాస్తా ఊరట లభించిన రైతన్నలు మాత్రం అకాల వర్షంతో బాధపడుతున్నారు. చేతికొచ్చిన పంట చేజారి పోయిందంటూ లబోదిబోమంటున్నారు. ధాన్యం బస్తాలు నీటిలో తడిచి ముద్దయ్యాయని వాపోయారు.

కండగండ్లు మిగిల్చిన వడగండ్లు

ఇవీ చూడండి: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. ఆందోళనలో అన్నదాతలు

Intro:సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో ఈదురు గాలులు వడగండ్లతో కూడిన వర్షం సంభవించింది. ఈ ఈదురు గాలుల వలన చేతికొచ్చిన పంట చేజారి పోయినట్లయింది. మామిడి రైతులు లబోదిబోమంటున్నారు.ధాన్యం బస్తాలు నీటిలో తడిచి ముద్ద అయినాయి.

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::కోరుట్ల వాసు
సెంటర్::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్::::9502802407
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.