కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన సూార్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి రెండోసారి అమాత్యునిగా అవకాశం లభించింది.
మంత్రిగా జగదీశ్‌రెడ్డి
By
Published : Feb 19, 2019, 12:11 PM IST
మంత్రిగా జగదీశ్‌రెడ్డి
ఉద్యమ తొలినాళ్ల నుంచి గులాబీ అధినేతకు అనుంగు శిష్యునిగా ఉంటూ తనదైన పాత్ర పోషించారు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. 2009లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో సూర్యాపేట నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందారు. తొలి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా తర్వాత విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖామాత్యులుగా సేవలందించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.