ETV Bharat / state

'మతసామరస్యానికి సూచిక రంజాన్​' - JAGADEESH REDDY

సోదరత్వం, మతసామరస్యతకు సూచిక రంజాన్​ పర్వదినమని మంత్రి జగదీశ్​ రెడ్డి కొనియాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రంజాన్​ వేడుకలకు మంత్రి హాజరయ్యారు.  రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

'మతసామరస్యతకు సూచిక రంజాన్​'
author img

By

Published : Jun 5, 2019, 1:47 PM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని గాంధీనగర్ ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్​ హాజరయ్యారు. రంజాన్​.. సోదరత్వం, మతసామరస్యతకు సూచికని మంత్రి కొనియాడారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని నేర్పుతుందని వివరించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని జగదీశ్​ రెడ్డి ఆకాంక్షించారు.

'మతసామరస్యతకు సూచిక రంజాన్​'

ఇవీ చూడండి: హత్య చేశాడు... లొంగిపోయాడు

Intro: Slug :. TG_NLG_21_05_RAMJAN_IN_MINISTER_AB_C1_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ, సూర్యాపేట.

( ) సూర్యాపేట జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యాపేట పట్టణంలోని గాంధీనగర్ ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనలు జరిపారు. సామూహిక ప్రార్థనలు జరుపుకునే ఈద్గా వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సూర్యాపేట పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ప్రార్థనలుకు హాజరవుతున్న ప్రతి వ్యక్తిని పోలీసులు తనిఖీలు జరిపి లోనికి అనుమతించారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు ముస్లిం మిత్రులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట లో జరిగిన రంజాన్ వేడుకలకు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పర్వదినం సోదరత్వం మతసామరస్యతకు సూచిక అంటూ కొనియాడారు. త్యాగానికి మానవత్వానికి ప్రతీకగా జరుపుకునే రంజాన్ క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని నేర్పుతుంది అని వివరించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అల్లాను ప్రార్ధించారు. దీక్షలు , ఉపవాసాలు దైవారాధన , దానధర్మాలు చేయడం, , మానవులకు సేవ వంటి సత్కారాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే పవిత్ర రంజాన్ రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు...బైట్ :
1. గుంటకండ్ల జగదీష్ రెడ్డి , రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

Body:...

Conclusion:...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.