ETV Bharat / state

సూర్యాపేటలో ఇస్మార్ట్​ శంకర్​ చిత్ర బృందం సందడి - నిధి అగర్వాల్​

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తేజ మూవీ మాక్స్ థియేటర్​లో ఇస్మార్ట్ శంకర్ దర్శకుడు పూరీ జగన్నాథ్​, సహ నిర్మాత ఛార్మి, కథానాయిక నిధి అగర్వాల్​ సందడి చేశారు.

సూర్యాపేటలో ఇస్మార్ట్​ శంకర్​ చిత్ర బృందం సందడి
author img

By

Published : Jul 30, 2019, 12:03 AM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం సందడి చేసింది. స్థానిక తేజ మూవీ మాక్స్ థియేటర్​లో దర్శకుడు పూరీ జగన్నాథ్​, సహ నిర్మాత ఛార్మి, కథానాయిక నిధి అగర్వాల్​ ప్రేక్షకులకు కనువిందు చేశారు. తారల సందర్శనతో థియేటర్​ అరుపులు, చప్పుట్లు, ఈలలతో మార్మోగింది. చిత్రంలోని ఓ పాటకు ఛార్మి స్టెప్పులేసి కుర్రకారుకు హుషారు తెప్పించారు. సినిమా ఎలా ఉందంటూ కథానాయిక నిధి అగర్వాల్ ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. ​

సూర్యాపేటలో ఇస్మార్ట్​ శంకర్​ చిత్ర బృందం సందడి

ఇవీ చూడండి: చిన్నప్పుడే చుట్టతో మొదలుపెట్టాడట..!

Intro:Slug : TG_NLG_22_29_SURYAPET_ISMART_SHANKAR_TEAM_AB_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ , సుర్యాపేట.
సెల్ : 9394450205

( ) సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం సందడి చేసింది. స్థానిక తేజ మూవీ మాక్స్ థియేటర్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులకు కనివిందు చేశారు. ఈ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ , సహా దర్శకురాలు , ప్రముఖ నటి ఛార్మి , చిత్రంలోని కథానాయకి నది అగర్వాల్
ప్రేక్షకుల వద్దకు హాజరయ్యారు. ఈ చిత్రంలోని సన్నీ వేశాలను ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. చిత్రంలోని ఓ పాటకు నటి చార్మి స్టెప్పులేసి కుర్రకారును హోరెత్తించారు. హీరోహిన్ నది అగర్వాల్ పొడి పొడి తెలుగు పదాలు పలికి యువతను ఆకట్టుకున్నారు..స్పాట్ బైట్స్.

Body:...

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.