ETV Bharat / state

'అసెంబ్లీకి పంపిస్తారనే నన్ను ఎంపిక చేశారు'

శాసనసభకు పంపిస్తారన్న నమ్మకంతో నోటిఫికేషన్ వచ్చిన ఐదు నిమిషాలకే ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అభ్యర్థిగా ప్రకటించారని హుజూర్​నగర్​ శాసనసభ తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

author img

By

Published : Sep 22, 2019, 7:31 PM IST

'అసెంబ్లీకి పంపిస్తారనే నన్ను ఎంపిక చేశారు'
'అసెంబ్లీకి పంపిస్తారనే నన్ను ఎంపిక చేశారు'

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లపల్లి టోల్​గేట్​ వద్ద ​తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి హుజూర్​నగర్​ వరకు బైక్​ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీకి పంపిస్తారన్న నమ్మకంతోనే నోటిఫికేషన్​ వచ్చిన ఐదు నిమిషాలకే ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అభ్యర్థిగా ప్రకటించారన్నారు. తనపై నమ్మకముంచిన కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్​ ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డికి.. భార్యకు పదవి అందించడంపై ఉన్న దృష్టి నియోజకవర్గం అభివృద్ధి మీద లేదని ఎద్దేవా చేశారు. హుజూర్​నగర్ ఉపఎన్నికల్లో గెలుపు తెరాసదేనని ధీమా వ్యక్తం చేశారు.​

Intro:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి ని ప్రకటించాక నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా నేరేడుచర్ల మండలం చెల్లె పల్లి టోల్గేటు వద్ద అభిమానులు టిఆర్ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు చిల్లపల్లి టోల్గేట్ నుండి హుజూర్నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ శాసనసభకు పంపిస్తారు అన్న నమ్మకంతో నోటిఫికేషన్ వచ్చిన ఐదు నిమిషాలకి నన్ను అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఉత్తంకుమార్ రెడ్డి భార్యకు పదవి అందించాలన్న దృష్టి huzurnagar నియోజకవర్గం మీద పెడితే హుజూర్నగర్ ఎప్పుడు అభివృద్ధి చెందేది ఉప ఎన్నిక హుజూర్నగర్ ఓటర్ల అదృష్టంగా భావిస్తున్నాను మేళ్లచెరువు మండలం ఆర్ అండ్ ఆర్ సెంటర్ ను నిర్మించి గ్రామాలకు రోడ్లను నిర్మించాలి కానీ ఉత్తంకుమార్ రెడ్డి నిర్మించకుండా నిధులను దుర్వినియోగం చేశాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో పేకాట ఇసుక మాఫియా కు అడ్డాగా మారింది ఓటమి భయంతోనే ఉత్తంకుమార్ రెడ్డి కి మతిభ్రమించింది నా ఊరు మఠంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామం ఆంధ్రా లో ఉందని ప్రచారం చేసుకుంటున్నాడు ఉత్తంకుమార్ రెడ్డి కి హుజూర్నగర్ సూర్యాపేట జిల్లాల సరిహద్దులు కూడా తెలియని పరిస్థితి ఉంది హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టిఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని అన్నారు హుజూర్నగర్ నియోజకవర్గంలో 85% మంది టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.