ETV Bharat / state

హుజూర్​నగర్​లో కొనసాగుతున్న పోలింగ్ - huzurnagar assembly election results 2019

హుజూర్​నగర్ ఉపఎన్నిక తుది దశకు చేరుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు 52.89 శాతం పోలింగ్ నమోదైంది.

హుజూర్​నగర్​ ఉపఎన్నికలు- 2019 మధ్యాహ్నం ఒంటిగంటవరకు 52.89 శాతం పోలింగ్
author img

By

Published : Oct 21, 2019, 2:44 PM IST

Updated : Oct 21, 2019, 5:00 PM IST

హుజూర్​నగర్​ ఉపఎన్నికలు- 2019 మధ్యాహ్నం ఒంటిగంటవరకు 52.89 శాతం పోలింగ్

హుజూర్​నగర్​ నియోజకవర్గంలో ఉపఎన్నిక జోరుగా సాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 52.89 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటలవరకు 13.44 శాతం ఓటింగ్ కాగా.. పదకొండు గంటల్లోపు 31.34 శాతం నమోదైంది. భాజపా అభ్యర్థి కోట రామారావు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు. మొత్తం 79 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినట్లు... ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రజలు చరవాణీలు తీసుకెళ్లకుండా తగిన చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండిః హుజూర్​నగర్​లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

TG_NLG_02_21_Polling_Update_AB_TS10135_3067451 Reporter: I.Jayaprakash Camera: Janardhan Contributer: Ramesh(Huzurnagar) నోట్: 3జీ కిట్ ద్వారా వచ్చిన ఫీడ్ వాడుకోగలరు. ----------------------------------------------------------------- ( ) హుజూర్నగర్ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు... 52.89 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 2 గంటల్లో 13.44 శాతం ఓటింగ్ పడగా... పదకొండు గంటల కల్లా 31.34 శాతానికి చేరుకుంది. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి సైతం... క్రమంగా ఓటింగ్ పెరుగుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ జనాలు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు... ఆసక్తి చూపుతున్నట్లు కనబడుతుంది. ...................Vis
Last Updated : Oct 21, 2019, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.