సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండలం యతిరాజపురం తండా శివారులో కోడి పందాలు జోరుగా జరుగున్నాయి. మేళ్లచెరువు ఎస్సై ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లగా కోడిపందాలు ఆడుతున్న ఎనిమిది మంది అదుపులోకి తీసుకున్నారు. 14 బైకులు, 8 చరవాణిలు, 15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో అక్షరాస్యత పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు