ETV Bharat / state

కోదాడలో గ్రాండ్​ పేరెంట్స్​ డే... - grand parents day celebrations at kodad in suryapet district

సూర్యాపేట జిల్లా కోదాడ ఎస్​ఆర్​ఎం పాఠశాలలో గ్రాండ్​ పేరెంట్స్​ డే వేడుకలు నిర్వహించారు.

grand parents day celebrations at kodad in suryapet district
కోదాడలో గ్రాండ్​ పేరెంట్స్​ డే వేడుకలు
author img

By

Published : Dec 22, 2019, 9:25 AM IST

కోదాడలో గ్రాండ్​ పేరెంట్స్​ డే వేడుకలు

సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎస్ఆర్ఎం పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఆడిపాడారు. వృద్ధాప్యంలో పిల్లలతో గడపడం కంటే మరే ఆస్తి అవసరం లేదని వృద్ధులు అభిప్రాయ పడ్డారు.

తల్లిదండ్రుల ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలకు, పెద్దలు దూరమవుతున్నారని ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి పేర్కొన్నారు. నేటి తరానికి ఉమ్మడి కుటుంబం, సంస్కృతి, సంప్రదాయాల విలువలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.

Intro:.....చిన్నారులను,వృద్ధులను కలిపిన గ్రాండ్ పేరెండ్స్ దినోత్సవం......

నేటి తరం విద్యార్థులకు ఉమ్మడి కుటుంబం,సంస్కృతి,సాంప్రదాయాలు అంతరించిపోతున్నాయనే ముఖ్య ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎస్ఆర్ఎం పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు విద్యార్థులతో ఆడిపాడారు.. వృద్ధాప్యంలో పిల్లలతో గడపడం కంటే మరే ఆస్తి అవసరం లేదని వృద్ధులు పేర్కొన్నారు... తల్లిదండ్రుల ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలకు పెద్దలు దూరమవుతున్నారని ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి పేర్కొన్నారు...

1బైట్::::రామిరెడ్డి::::ప్రిన్సిపల్...Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్::కోదాడ
Conclusion:ఫోన్ నెంబర్::::9502802407

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.