ETV Bharat / state

నడిరోడ్డుపై కారు దగ్ధం..ముగ్గురికి తీవ్ర గాయాలు - కారు దగ్ధమై ముగ్గురికి తీవ్ర గాయాలు

కంటెయినర్​ను ఓవర్​టేక్​ చేయబోతూ అదుపుతప్పి కారు బోల్తాపడిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్​ వద్ద జరిగింది. ఇంజన్​లోంచి మంటలు చెలరేగి కారు కాలిపోయింది. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

కారు దగ్ధమై ముగ్గురికి తీవ్ర గాయాలు
author img

By

Published : Aug 17, 2019, 11:26 AM IST

Updated : Aug 17, 2019, 11:49 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్​ వద్ద కంటెయినర్​ను ఓవర్​టేక్​ చేయబోయిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఇంజన్​లోంచి మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు సాఫ్ట్​వేర్ ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్​కు తరలించారు. కారులో మంటలు వ్యాపించినందున రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ స్తంభించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కారు దగ్ధమై ముగ్గురికి తీవ్ర గాయాలు

ఇదీ చదవండిః వైరల్.. మైనర్ ప్రేమికులపై గ్రామపెద్ద జులుం

Intro:కారు దగ్ధం......ముగ్గురికి తీవ్ర గాయాలు హైదరాబాద్ కి తరలింపు....

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద కంటైనర్ ను ఓవర్ టెక్ చేయబోయిన కారు అదుపుతప్పి బోల్తా పడి ఇంజన్ నుంచి మంటలు రావడంతో కాలి బూడిద అయిపోయింది..... ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది...

హైదరాబాదులో ఒక కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఎనిమిది మంది తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామానికి వారాంతపు సెలవుల్లో రెండు కార్లలో వెళ్లడం జరుగుతుంది. కోదాడ బైపాస్ వద్దకు రాగానే వెనుక ప్రయాణిస్తున్న కారు కంటైనర్ ను ఓవర్ టెక్ చేయబోయి అదుపుతప్పి బోల్తా పడడంతో ఇంజన్ లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారు బండి హరి, తరుణ్ మిశ్రా, దిలీపు గా గుర్తించారు. వీరిని స్థానిక కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది...పరిస్థితి విషమింసీజడంతో వీరిని హైదరాబాద్ కి తరలించారు...

కారులో మంటలు వ్యాపించడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.ఫైర్ ఇంజన్ సకాలంలో అందుబాటులో ఉండటంతో మంటలను ఆర్పగలిగారు.....Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్::కోదాడConclusion:ఫోన్:::9502802407
Last Updated : Aug 17, 2019, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.