సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన కీత వెంకటేశ్వర్లు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. భూ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న రెవెన్యూ అధికారులు... సమస్య పరిష్కరిస్తామని ఇచ్చిన హామీతో ఆందోళన విరమించాడు.
ఇదీ చూడండి: శవాలతో విద్యార్థుల ఆందోళన.. అక్కడేం జరిగింది?