ఇవీ చూడండి: 'గాంధీ కుటుంబం క్రియాశీలకంగా ఉండాలి'
ఒకిరికి బదులు మరోకరు పరీక్షకు హాజరు - ప్రభుత్వ ఉపాధ్యాయుడు
సమాజానికి, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుడు అడ్డదారులు తొక్కాడు. తాను రాయాల్సిన పరీక్షను వేరే వారితో రాయించి అడ్డంగా బుక్కయ్యాడు.
ఒకిరికి బదులు మరోకరు పరీక్షకు హాజరు
సూర్యాపేట జిల్లా కోదాడలోని శ్రీ సాయి వికాస్ కళాశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ పరీక్షలు జరుగుతున్నాయి. ఆదివారం బీఎస్సీ మూడో సంవత్సరం ఫిజిక్స్ పరీక్షకు ఒకరికి బదులు మరొకరు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన అజ్మీర్ వెంకటప్పయ్య, భానోత్ కవతలకు బదులు మహమ్మద్ సాల్మన్, తిరుపతమ్మలు పరీక్షలు రాశారు. పక్కా సమాచారంతో కోదాడ సీఐ శ్రీనివాస్ రెడ్డి దాడులు నిర్వహించి.. వారిద్దరిని పట్టుకున్నారు. వెంకటప్పయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేయగా.. కవిత పోస్టల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: 'గాంధీ కుటుంబం క్రియాశీలకంగా ఉండాలి'
Intro:Body:Conclusion:
TAGGED:
ప్రభుత్వ ఉపాధ్యాయుడు