ETV Bharat / state

'ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి' - mp uttam kumar reddy latest updates

సూర్యాపేట కలెక్టరేట్​లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలు ఖర్చు చేసిన నిధులు, మిగిలి ఉన్న పనులపై సమీక్ష చేపట్టారు.

District development meeting in suryapeta
'ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'
author img

By

Published : Dec 18, 2019, 11:21 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నల్గొండ పార్లమెంట్ సభ్యుడు, సూర్యాపేట జిల్లా దిశ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్​కుమార్ రెడ్డి అధికారులను కోరారు. కలెక్టరేట్​లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది.

విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్​ సమావేశానికి హాజరయ్యారు. జిల్లా అధికారులు వివిధ శాఖలు ఖర్చు చేసిన నిధులు, మిగిలి ఉన్న పనులపై సమీక్ష నిర్వహించారు. దిశ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్​ కుమార్ రెడ్డి జిల్లాలోని మినరల్ ఫండ్ ఖర్చు చేయడంలో ఏకపక్ష విధానాలను అవలంభిస్తున్నారని పేర్కొన్నారు.

'ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

ఇవీచూడండి: 'బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వండి'

Intro:Slug :. TG_NLG_21_18_DIST_DEVELOPMENT_MEETING_AV_TS10066

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సుర్యాపేట.

సెల్ : 9394450205

( ) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు పోవాలని నల్గొండ పార్లమెంట్ సభ్యుడు , సూర్యాపేట జిల్లా దిశా కమిటీ చైర్మన్ ఉత్తమ కుమార్ రెడ్డి అధికారులను కోరారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి , రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు వివిధ శాఖలు ఖర్చు చేసిన నిధులు మిగిలి ఉన్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఉత్తంకుమార్ రెడ్డి జిల్లాలోని మినరల్ ఫండ్ ఖర్చు చేయడంలో ఏకపక్ష విధానాలను అవలంభిస్తున్నారని పేర్కొన్నారు.

Body:......

Conclusion:....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.