ETV Bharat / state

పారిశుద్ధ్య సిబ్బందికి సొంత ఖర్చులతో సాయం - nuthankal latest news today

లాక్​డౌన్​ వేళ సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలకేంద్రంలో గ్రామపంచాయతీ కోఆప్టెడ్ సభ్యురాలు యాస కౌసల్య నిత్యావసరాలు అందజేశారు.

distribution of goods sanitation staff at nuthankal
పారిశుద్ధ్య సిబ్బందికి సొంత ఖర్చులతో సాయం
author img

By

Published : May 19, 2020, 12:38 PM IST

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలకేంద్రంలో పారిశుద్ధ్య సిబ్బందికి గ్రామపంచాయతీ కోఆప్టెడ్ సభ్యురాలు యాస కౌసల్య సొంత ఖర్చులతో సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ తీగల కరుణశ్రీ హాజరై కార్మికులకు అందజేశారు.

విపత్కర పరిస్థితుల్లో దాతలు ముందుకొచ్చి పారిశుద్ధ్య సిబ్బందికి బాసటగా నిలవడం అభినందనీయమని సర్పంచ్ అన్నారు.

ఇదీ చూడండి : పొలం చదును చేస్తుండగా... వెండినాణేలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.