ETV Bharat / state

'గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు మూతపడకుండా కాపాడుకోవాలి' - ఎమ్మెల్యే గాదరి కిషోర్ తాజా వార్త​

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు మూత పడకుండా వాటిని కాపాడాల్సిన బాధ్యత గ్రామాల్లోని ప్రతి ఒక్కరిపై ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

development-works-in-suryapet-district
'గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను మూతపడకుండా కాపాడుకోవాలి'
author img

By

Published : Dec 22, 2019, 7:47 PM IST

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో 13 లక్షల వ్యయంతో ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ, గ్రామానికి వచ్చే ప్రధాన రహదారికి కల్వర్టు నిర్మాణానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాద కిషోర్​ కుమార్​ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు.

నూతనకల్ మండల కేంద్రంలో ఓ ఫంక్షన్​ను ప్రారంభించి తన గుర్తుగా ఒక మొక్కను నాటారు. అనంతరం జాజిరెడ్డిగూడెం కోడూరు గ్రామంలో శ్రీ కంట్లమహేశ్వర స్వామి ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

'గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను మూతపడకుండా కాపాడుకోవాలి'

ఇదీ చూడండి: ఆకట్టుకున్న కంబైన్డ్​ పాసింగ్​ పరేడ్​.. విమానాల విన్యాసాలు

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dest: Suryapet
Cell: 9885004364
తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు మూత పడకుండా వాటిని కాపాడి బలోపేతం చేయాల్సిన బాధ్యత గ్రామాల్లో ప్రతి ఒక్కరిపై ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు.

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో 13 లక్షల వ్యయంతో ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ మరియు గ్రామానికి వచ్చే ప్రధాన రహదారికి కల్వర్టు కు శంకుస్థాపన చేశారు.
నూతనకల్ మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ ను ప్రారంభించి తన గుర్తుగా ఒక మొక్కను నాటారు.
అనంతరం జాజిరెడ్డిగూడెం కోడూరు గ్రామంలో శ్రీ కంఠ్లమహేశ్వర స్వామి ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి మాజి ఎంపి బూర నర్సయ్య గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.