ETV Bharat / state

హుజూర్​నగర్​లో కాంగ్రెస్​ బహిరంగ సభ

హుజూర్​నగర్​ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. అందులోభాగంగా హుజూర్​నగర్​లో ఇవాళ బహిరంగ సభను నిర్వహిస్తోంది. బహిరంగ సభకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, భట్టి, పొన్నం ప్రభాకర్, ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, కొండా సురేఖ, కాంగ్రెస్​ అభ్యర్థి ఉత్తమ్​ పద్మావతి హాజరయ్యారు.

హుజూర్​నగర్​లో కాంగ్రెస్​ బహిరంగ సభ ప్రారంభం
author img

By

Published : Sep 30, 2019, 8:08 PM IST

హుజూర్​నగర్​లో కాంగ్రెస్​ బహిరంగ సభ ప్రారంభం

హుజూర్​నగర్​ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్​ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగా హుజూర్​నగర్​లో మహాసభ ఏర్పాటు చేసింది. బహిరంగ సభకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​, ఎమ్మెల్యే సీతక్క, సీనియర్​ నేత కొండా సురేఖ, హుజూర్​నగర్​ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి హాజరయ్యారు. బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు.

ఇవీచూడండి: హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Chandil (Jharkhand), Sep 30 (ANI): Jharkhand Chief Minister Raghubar Das reached Chandil during his Jan Ashirwad Yatra to connect to the people and inform them about the various centre and state-run public welfare schemes. While addressing the people, he said that the state government is continuously working towards the betterment of the poor and the people living in rural areas by providing them electricity and water supplies, adding that his government is working with an intention to illuminate villages like cities.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.