ETV Bharat / state

గ్రామాభివృద్ధికై కో ఆప్షన్ సభ్యుడి ఆర్థిక సాయం

author img

By

Published : Sep 27, 2019, 7:56 PM IST

గ్రామాభివృద్ధి కొరకు గ్రామ కో ఆప్షన్ సభ్యుడు... 7 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు.

గ్రామాభివృద్ధికై కో ఆప్షన్ సభ్యుడి ఆర్థిక సాయం

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం తాళ్ళసింగారంలో గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ కోఆప్షన్ సభ్యుడు పిచిక వీరయ్య 7 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. గ్రామంలో నీటి సమస్య అధికంగా ఉన్నందున వాటర్ ట్యాంకర్​ను, ట్రాక్టర్​ను గ్రామ పంచాయతీకి అందించారు. ఈ వితరణ కార్యక్రమాన్ని తుంగతుర్తి శాసన సభ్యలు గాదరి కిషోర్ కుమార్ ప్రారంభించారు. ట్రాక్టర్​ ద్వారా గ్రామంలోని చెత్తను తరలించడమే కాకుండా హరితహారంలో నాటిన మొక్కలకు నీరందించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. దాతల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: ఐరాసలో మోదీ ప్రసంగం: వాతావరణ మార్పులే ప్రధానాంశం..!

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం తాళ్ళసింగారం లో గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ కోఆఫ్యన్ మెంబర్ ఎన్నికైన పిచిక వీరయ్య అందించిన ఆర్థిక సహాయంతో గ్రామంలో నీటి సమస్య తీర్చుటకు సుమారు ఏడు లక్షల యాబై వేల రూపాయల తో వాటర్ ట్యాంకర్ మరియు ట్రాక్టర్ ను గ్రామ పంచాయతీ కి అందించారు . ఈ వితరణ కార్యక్రమాన్ని తుంగతుర్తి శాసన సభ్యలు గాదరికిషోర్రం కుమార్ రిబ్బన్ కటింగ్ చేసి గ్రామ పంచాయతీ కి అందించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ దాత అందించిన ఈ ట్రాక్టర్ తో గ్రామంలోని చెత్తను తరలించడమే కాకుండా హరితహారంలో నాటిన మోక్కల కు నీరు అందించ వచ్చని అన్నారు. దాతల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలని అన్నారు.Body:.Conclusion:్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.