ETV Bharat / state

హుజూర్​నగర్​లో కేసీఆర్ బహిరంగసభ రద్దు - huzurnagar by elections

ముఖ్యమంత్రి కేసీఆర్​ హుజూర్​నగర్​ పర్యటన రద్దయింది. తెరాస బహిరంగ సభ రద్దు చేసినట్లు ఉప ఎన్నికల ఇన్​చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు.

కేసీఆర్​ పర్యటన రద్దు
author img

By

Published : Oct 17, 2019, 3:34 PM IST

Updated : Oct 17, 2019, 4:50 PM IST

cm-kcr-huzurnagar
వర్షం రావడం వల్ల కూర్చీలు అడ్డుపెటుకున్న జనం

హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్​ పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. భారీవర్షంతో హెలిక్యాప్టర్​లో వెళ్లేందుకు విమానయానశాఖ అనుమతి ఇవ్వలేదు. హూజూర్ నగర్​తోపాటు, మార్గమధ్యలోనూ ఉరుములు, పిడుగులతో కూడిన భారీవర్షం పడుతోంది. పైలట్ల సూచన మేరకు అనుమతి రద్దు చేసినట్లు విమానయాన శాఖ డైరెక్టర్ భరత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

కేసీఆర్​ హుజూర్​నగర్​ పర్యటన రద్దు

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

Intro:Body:

KCR _HUZURNAGAR

Conclusion:
Last Updated : Oct 17, 2019, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.