తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా సూర్యాపేట జిల్లా ముకుందాపురం గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు పర్యటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా... గ్రామంలో మొక్కలు నాటారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణలో ప్రవేశ పెట్టిన పథకాలు విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ - green india challenge
సూర్యాపేట జిల్లా ముకుందాపురం గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా... గ్రామంలో మొక్కలు నాటారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్