ETV Bharat / state

కారు జోరుకు సూర్యాపేట సలాం

సూర్యాపేట జిల్లా ప్రాదేశిక ఫలితాల్లో అధికార తెరాస అత్యధిక స్థానాలు గెలుపొంది జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకొంది. 235 ఎంపీటీసీ స్థానాలకు గానూ 143 చోట్ల తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్​తో సహా ఇతర పార్టీలు ఆశించిన స్థాయిలో స్థానాలు దక్కించుకోలేకపోయాయి.

author img

By

Published : Jun 5, 2019, 4:12 AM IST

Updated : Jun 5, 2019, 6:14 AM IST

కారు జోరుకు సూర్యాపేట సలాం

సూర్యాపేట జిల్లా స్థానిక సంస్థల ఫలితాల్లో కారు జోరుకు ప్రతిపక్షాలు పక్కకు తప్పుకున్నాయి. మొత్తం 235 ఎంపీటీసీ స్థానాలకు గాను.. తెరాస 143 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్​ 75 సీట్లలో గెలిచి రెండో స్థానంలో నిలిచిపోయింది. భాజపా, తెదేపా, వామపక్షాలు చెరో మూడు చోట్ల గెలుపొందారు. ఇతరులు ఎనిమిది స్థానాలు దక్కించుకున్నారు.

23 జిల్లా పరిషత్​ స్థానాల్లో అత్యధికంగా తెరాస 20 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసింది. కాంగ్రెస్​ కేవలం మూడు సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇతర పార్టీలు ఖాతాలు కూడా తెరవలేకపోయాయి. భారీ విజయంతో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాల్లో మునిగిపోయారు.

తెరాస కాంగ్రెస్​ భాజపా ఇతరులు మొత్తం
జడ్పీటీసీ 20 3 0 0 23
ఎంపీటీసీ 143 75 3 14 235

మండలాల వారీగా ఫలితాలు

మండలం తెరాస కాంగ్రెస్​ భాజపా ఇతరులు మొత్తం
అనంతగిరి 4 5 0 0 9
ఆత్మకూర్(ఎస్) 12 3 0 0 15
చిలుకూర్ 6 2 0 4 12
చింతలపాలెం 6 2 0 0 8
చివ్వెంల 4 3 0 3 10
గరిడేపల్లి 12 4 0 0 16
హుజూర్​ నగర్ 4 3 0 0 7
జాజిరెడ్డిగూడెం 7 1 0 0 8
కోదాడ 7 4 0 0 11
మద్దిరాల 7 2 0 0 9
మఠంపల్లి 10 3 0 0 13
మేళ్లచెర్వు 2 9 0 1 12
మోతె 10 2 0 1 13
మునగాల 5 7 0 1 13
నడిగూడెం 6 2 0 0 8
నాగారం 4 4 0 0 8
నేరేడుచెర్ల 3 4 0 0 7
నూతనకల్​ 7 2 0 1 10
పాలకీడు 2 4 0 1 7
పెన్​పహాడ్​ 7 2 0 2 11
సూర్యాపేట 7 3 0 0 10
తుంగతుర్తి 8 1 3 0 12
తిరుమలగిరి 3 3 0 0 6

ఇవీ చూడండి: కారుకు ఎదురులేదు... ఫలితాలు ఏకపక్షం

Intro:Body:Conclusion:
Last Updated : Jun 5, 2019, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.