ETV Bharat / state

నెల రోజులు సెలవులు రద్దు: మంత్రి ఈటల - eetala rajender

ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరగడం వల్ల వైద్య సిబ్బందికి నెలరోజుల పాటు సెలవులు రద్దు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. సూర్యాపేటలో జిల్లా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు.

రోగులతో మాట్లాడుతున్న మంత్రి
author img

By

Published : Sep 10, 2019, 2:14 PM IST

Updated : Sep 10, 2019, 2:37 PM IST

తక్షణ వైద్యం అందించడంతో పాటు రోగులకు ధైర్యం చెప్పాల్సిన గురుతర బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన... రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరగడం వల్ల వైద్య సిబ్బందికి నెలరోజుల పాటు సెలవులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య విద్యార్థులతో మాట్లాడిన మంత్రి... వృత్తి పట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు. అనంతరం విరేచనాల విరుగుడుకు తీసుకొచ్చిన రోటా వాక్సిన్​ను... చిన్నారులకు అందించారు. ఈటలతో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్నారు.

నెల రోజులు సెలవులు రద్దుః మంత్రి ఈటల

ఇదీచూడండి: రైతు సమస్యలపై శాసనసభలో పోరాటం: సీఎల్పీ

TG_NLG_02_10_Eetala_On_Treatment_AB_TS10066_3067451 Reporter: I.Jayaprakash Camera: Janardhan Contributer: Maraiah(Suryapet) నోట్: 3జీ కిట్ ద్వారా వచ్చిన ఫీడ్ వాడుకోగలరు. ----------------------------------------------------------------- ( ) జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, మెరుగైన సేవలు అందించేందుకు గాను వైద్య సిబ్బందికి... నెల రోజుల పాటు సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. తక్షణ వైద్యం అందించడంతోపాటు రోగులకు ధైర్యం చెప్పాల్సిన గురుతర బాధ్యత సిబ్బందిపై ఉందని గుర్తు చేశారు. సూర్యాపేటలో జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేసిన ఈటల... అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య కళాశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడిన మంత్రి... ప్రతి ఒక్కరు వైద్య వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉండాలని హితబోధ చేశారు. అనంతరం విరేచనాల విరుగుడుకు తీసుకొచ్చిన రోటా వాక్సిన్ ను... చిన్నారులకు అందించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ............Byte బైట్ ఈటల రాజేందర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి
Last Updated : Sep 10, 2019, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.