ETV Bharat / state

'కేసీఆర్​, ఉత్తమ్​ కుమార్​ ఒక్కటే' - Ravindra naik said Bjp easily win in huzurnagar by election

ముఖ్యమంత్రి కేసీఆర్​, ఉత్తమ్​ కుమార్​ ఒక్కటేనని భాజపా నేత రవీంద్రనాయక్​ ఆరోపించారు. హుజూర్​నగర్​ ఉపఎన్నికలో కేసీఆర్ నాయకత్వాన్ని ఎండగట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

Ravindra naik said Bjp easily win in huzurnagar by election
author img

By

Published : Oct 7, 2019, 11:46 PM IST

హుజూర్​నగర్ ఉపఎన్నికలో భాజపా విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేత రవీంద్రనాయక్​ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం, భాజపా పట్ల యువతసహా అన్ని వర్గాల ప్రజల్లో బ్రహ్మాండమైన చర్చ సాగుతోందని​ తెలిపారు. చరిత్రలో మొదటిసారి హుజూర్‌నగర్ ప్రాంతంలో ఒక బీసీ అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దింపినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఎండగట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రవీంద్రనాయక్ పేర్కొన్నారు.

'కేసీఆర్​, ఉత్తమ్​ కుమార్​ ఒక్కటే'

ఇవీ చూడండి:'కార్మికులకు చట్ట ప్రకారం సమ్మె చేసే హక్కు ఉంది'

07-10-2019 TG_HYD_49_07_BJP_RAVINDRANAIK_PC_ON_HUZURNAGAR_AB_3038200 REPORTER : MALLIK.B CAM : MADHU ( ) హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భాజపా నాయకత్వాన్ని ప్రజలు గుర్తించడం ద్వారా ఆదరించబోతున్నారని ఆ పార్టీ నేత రవీంద్రనాయక్ అన్నారు. హైదరాబాద్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జి భవన్‌లో మాజీ మంత్రి విజయరామారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం, భాజపా పట్ల యువతసహా అన్ని వర్గాల ప్రజల్లో బ్రహ్మాండమైన చర్చ సాగుతోందని తెలిపారు. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ భాజపాను గెలిపించి తీరాలని మంచి పట్టుదలతో ఓటర్లు ఉన్నట్లు తమ ప్రచార సరళిలో వెల్లడైందని ప్రకటించారు. చరిత్రలో మొదటిసారి హుజూర్‌నగర్ ప్రాంతంలో ఒక బీసీ అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దింపినందుకు ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోందని చెప్పారు. తెరాస, కేసీఆర్ నాయకత్వాన్ని ఎండగట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రవీంద్రనాయక్ పేర్కొన్నారు. VIS.........BYTE......... రవీంద్రనాయక్‌, భాజపా నేత
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.