సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆవులను కోసి మాంసం విక్రయం చేసేందుకు ఆటోలో తరలిస్తున్న ఆవులను భాజపా నాయకులు పట్టుకున్నారు. ఆ ఆవుల్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆవులను కోదాడ నుంచి కర్నూలుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి: జీవ ఔషధ అంకురాలకు ఆసరాగా బయో హబ్