ETV Bharat / state

ప్లాస్టిక్​ రహిత గ్రామంగా బండరామారం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం గ్రామాన్ని ప్లాస్టిక్​ రహితంగా మార్చడానికి గ్రామస్థులు కంకణం కట్టుకున్నారు. ప్లాస్టిక్ నియంత్రణ కోసం వారో వినూత్న ఆలోచన చేశారు.

banda ramaram is the plastic free village in suryapet district
ప్లాస్టిక్​ రహిత గ్రామంగా బండరామారం
author img

By

Published : Jan 11, 2020, 5:06 PM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారంలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు ప్లాస్టిక్​ నిర్మూలనకు కృషి చేస్తున్నారు. ఒక కిలో ప్లాస్టిక్​ తీసుకొచ్చిన వారికి నాలుగు కోడిగుడ్లు ఉచితంగా ఇస్తూ ప్రజల్లో ప్లాస్టిక్​ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.

నేటి తరంలో ప్లాస్టిక్​ వాడకం విచ్చలవిడిగా పెరిగిందని, దాని ప్రభావం రాబోయే తరాల మీద పడే ప్రమాదముందని తుంగతుర్తి మండలపరిషత్​ అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్లాస్టిక్​ వాడకాన్ని నిర్మూలించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

Contributor: Anil Center: Tungaturthi Dest: Suryapet Cell: 9885004364 TG_NLG_65_10_No_Plastik_VO_TS10101 . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన పిలుపుకు స్పందించిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండ రామారం గ్రామ ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలు రాజకీయాలకతీతంగా ఒక్క తాటిపై నిలిచి రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ప్లాస్టిక్ నిషేధ రహిత గ్రామం కోసం కంకణం కట్టుకున్న వినూత్న కార్యక్రమాన్ని చేట్టారు. ఈ మేరకు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో పెద్ద ఎత్తున రాజకీయాలకతీతంగా ప్రజలు ప్రజాప్రతినిధులు సమావేశమై తొలుత ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఒక కేజీ ప్లాస్టిక్ వస్తువులు, పేపర్లు తెచ్చిన వారికి నాలుగు కోడిగుడ్లు ఉచితం అంటూ ప్రచారం చేయడంతో ప్రజలు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెజి ప్రాస్టిక్ కు నాలుగు కోడిగుడ్ల కార్యక్రమం మొదటిరోజు విజయమంతం కావడంతో గ్రామ పంచాయతీ ఆమరణలో ఓ మొక్కను నాటారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తుంగతూర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు గుండ గాని కవిత జిల్లా టిఆర్ఎస్ నాయకుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో నానాటికీ ప్లాస్టిక్ వాడకం పెరగడంతో దాని ప్రభావం ప్రస్తుత సమాజం తో పాటు భావితరాల పై పడి పెను ప్రమాదం నెలకొనే భయంకర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ముఖ్యంగా ప్రజలు వాడుతున్న ప్లాస్టిక్ కవర్లు వస్తువుల వల్ల అవి భూమిలోకి చొచ్చుకుపోయి వెళ్లి త్వరగా కరిగిపోవు నందున కలుషితం తో పాటు ప్రజలు అనేక రకాల రుగ్మతలకు గురవుతున్నారని ఫలితంగా జబ్బుల బారిన పడి వేలాది రూపాయలు ఖర్చుఅవుతందని అన్నారు ఈ కేజి ప్లాస్టిక్ కు కోడిగుడ్డ పంపిణీ కార్యక్రమం నిరతంరం కొనసాగాలని అన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.