ETV Bharat / state

'ఆకతాయిల ఆట కట్టించాల్సిందే'

ఆకతాయిలెవరైనా ఇబ్బందులకు గురి చేస్తే 100, 112 నంబర్లకు డయల్​ చేయాలని సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వరరావు మహిళలు, విద్యార్థినులకు సూచించారు.

awareness program on women safety in suryapet  district
సూర్యాపేటలో మహిళల భద్రతపై అవగాహన
author img

By

Published : Dec 7, 2019, 9:06 AM IST

సూర్యాపేటలో మహిళల భద్రతపై అవగాహన

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మహిళలు-బాలిక భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్స్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా డీఎస్పీ నాగేశ్వరరావు హాజరయ్యారు.

ఆపదలో ఉన్నామని భావించినప్పుడు మహిళలు వెంటనే 100, 112 కు డయల్​ చేయాలని డీఎస్పీ సూచించారు. ఆకతాయిలతో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థినులు చెప్పగా.. వసతిగృహాలకు సమీపంలో రోజు పెట్రోలింగ్​ చేయిస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం దిశ ఘటనలో పోలీసుల పాత్ర హర్షణీయమని, జయహో తెలంగాణ పోలీస్​ అంటూ నినాదాలు చేశారు.

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dest: Suryapet
Cell: 9885004364Body:సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ లో సూర్యాపేట డిఎస్పీ నాగేశ్వరరావు, షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలు, బాలికలకు భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు.
మహిళలు ,విద్యార్థినులు ఆకతాయిల వలన ఇబ్బందులకు గురి అవుతుంటే అలాంటి సమయంలో వారిపై చర్యలు తీసుకునేందుకు భాదితులు ఎవరైనా ఎప్పుడైనా తమకు ఆపద వాటిల్లిందని భావించినపుడు తమ సెల్ఫోన్ నుంచి 100 లేదా 112 డయల్ కు కాల్ చేయాలని వెంటనే మా పోలీస్ ఫోర్స్ మీ ముందు ఉంటుందని సూర్యాపేట డిఎస్పీ నాగేశ్వరరావు అన్నారు.
ఆకతాయులు గ్రామాల్లో ని మహిళల్ని ఎలాంటి వేధింపులకు గురిచేసిన సూర్యాపేట షి టీమ్స్ కు ఫోన్ చేయాలని ,మహిళల ను వేధింపులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
నిత్యం విద్యార్థినీలకు గురవుతున్న ఇబ్బందులను గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్ సమీపంలో ఆకతాయిలతో ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు చెప్పడంతో హాస్టల్స్ సమీపంలో తిరుమలగిరి పోలీసులతో పెట్రోలింగ్ చేయిస్తానని హామీ ఇచ్చారు డిఎస్పి నాగేశ్వరావు.
జయహో తెలంగాణ పోలీసులు జేయహో అంటూ విద్యార్థినులు నినాదాలు చేస్తూ దిశా ఘటనలో లో పోలీసుల పాత్ర చాలా హర్ష నియంగా ఉందని అన్నారు విద్యార్థినులు.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.