ETV Bharat / state

చిన్నారిపై లైంగిక దాడికి యత్నం - Attempted sexual assault on child

తెలుగు రాష్ట్రాల్లో పసి పిల్లలపై కామాంధుల దుశ్చర్యలు సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ 35 ఏళ్ల కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ దాష్టీకానికి ఒడిగట్టాడు.

Attempted sexual assault on child at kodhada in Suryapeta district
చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
author img

By

Published : Jan 14, 2020, 7:37 PM IST

ఓ ఆరేళ్ల చిన్నారిపై 35ఏళ్ల కీచకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లో ప్రవేశించిన కామాంధుడు ఈ దాష్టీకానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది.

లైంగిక దాడికి యత్నించిన సమయంలో చిన్నారి అరవటం వల్ల స్థానికులు గుర్తించి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

ఇవీ చూడండి: ఇంతకీ అసలు భోగి అంటే ఏంటీ?

Intro:చిన్నారిపై లైంగిక దాడికి యత్నం..

మానవ మృగాలకు ఎన్ని కఠిన శిక్షలు వేసినా మార్పు రావడం లేదు.అభం శుభం తెలియని ఆరు సంవత్సరాల చిన్నారి పై లైంగిక దాడికి యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 35 సంవత్సరాల యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది....
లైంగిక దాడికి యత్నించిన సమయంలో చిన్నారి అరుపులు వేయడంతో స్థానికులు గుర్తించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.....Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.