ETV Bharat / state

సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మహిళా చైతన్యం - alcohol is to be prohibited in their village

తమ గ్రామంలో సంపూర్ణంగా మద్యపానాన్ని నిషేధించాలని సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరంలోని మహిళలు పోలీస్​ స్టేషన్​లో వినతిపత్రం సమర్పించారు.

alcohol is to be prohibited in their village
author img

By

Published : Jul 1, 2019, 5:47 PM IST

సూర్యాపేట జిల్లా మాధవరం గ్రామంలోని మహిళలు మునగాల మండల పోలీస్​స్టేషన్​లో వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామంలో మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించాలని ఎస్సై మహిపాల్​రెడ్డిని వేడుకున్నారు.

సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మహిళా చైతన్యం

ఇదీ చదవండిః భారీ బందోబస్తు మధ్య మొక్కలు నాటిన అధికారులు

Intro:(. )

సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మహిళ చైతన్యం.....

సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు గ్రామంలో ఉన్న మహిళలు అందరూ కలిసి మాధవరం గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని మునగాల పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందించారు ఎస్ ఐ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మాధవరం గ్రామంలో వచ్చిన చైతన్యం ప్రతి గ్రామంలో ఉన్న మహిళలు వస్తే గ్రామం సస్యశ్యామలంగా ఉంటుందని మహిపాల్ రెడ్డి అన్నారు.Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.