ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్​ నటుడు చంటికి గాయాలు - jabardasth

సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్​ నటుడు చంటికి గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్​ నటుడు చంటికి గాయాలు
author img

By

Published : Jun 18, 2019, 9:31 AM IST

Updated : Jun 18, 2019, 10:23 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జబర్దస్త్ నటుడు చంటికి గాయాలయ్యాయి. లారీని వెనుక నుంచి చంటి కారు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కోదాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చంటికి ప్రాథమిక చికిత్స అందించి.. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్​ నటుడు చంటికి గాయాలు

సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జబర్దస్త్ నటుడు చంటికి గాయాలయ్యాయి. లారీని వెనుక నుంచి చంటి కారు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కోదాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చంటికి ప్రాథమిక చికిత్స అందించి.. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్​ నటుడు చంటికి గాయాలు
Last Updated : Jun 18, 2019, 10:23 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.