ETV Bharat / state

టైరు పగిలి ఆటోను ఢీకొట్టిన కారు

అప్పటి వరకు బాగానే ప్రయాణించిన కారు... ఒక్కసారిగా టైరు పేలి ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో కారు ముందు వెళ్తున్న ఆటోలోని ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ACCIDENT AT KODHADA BYPASS ROAD
ACCIDENT AT KODHADA BYPASS ROAD
author img

By

Published : Dec 15, 2019, 8:56 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్​ రోడ్డుపై ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ కారు... శ్రీరంగాపురం స్టేజి వద్దకు రాగానే ఒక్కసారిగా టైరు పగిలి ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ద్వంసం కాగా... ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు.

టైరు పగిలి ఆటోను ఢీకొట్టిన కారు...

ఈ కథనం చదవండి: మార్పెక్కడ: 17 రోజుల్లో 13 అఘాయిత్యాలు!

Intro: కోదాడలో ఆటోని ఢీకొట్టిన కారు...ముగ్గురికి గాయాలు...

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఏపీ 12 హెచ్ 8082 గల కారు సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ రోడ్లోని శ్రీరంగాపురం స్టేజి వద్దకు రాగానే అకస్మాత్తుగా టైరు పగిలిపోవడంతో ముందుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్ర గాయాలు కావడంతో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారుBody:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.