ETV Bharat / state

తుంగతుర్తిలో ఆమ్​ఆద్మీ విజయోత్సవ ర్యాలీ - సూర్యాపేట తాజా వార్త

దిల్లీలో మూడోసారి ఆమ్​ఆద్మీ విజయం సాధించినందుకు తుంగతుర్తిలో సంబరాలు చేశారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు లింగిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

aap success rally in suryapet
తుంగతుర్తిలో ఆమ్​ఆద్మీ పార్టీ విజయోత్సవ ర్యాలీ
author img

By

Published : Feb 13, 2020, 10:48 AM IST

దిల్లీలో కేజ్రీవాల్​ మరోసారి ముఖ్యమంత్రిగా గెలిచినందుకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆమ్​ఆద్మీ పార్టీ రాష్ట్ర నేతలు విజయోత్సవర్యాలీ నిర్వహించారు. అలాగే సహకా ఎన్నికల్లో తుంగతుర్తి ఒకటో వార్డు అభ్యర్థిగా నిలుచున్న ఆమ్​ఆద్మీ అభ్యర్థిని గెలిపిస్తే కేజ్రీవాల్ దిల్లీలో అందిస్తున్న పాలనను తుంగతుర్తి సహకార సంఘంలోనూ అందిస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు.

నిరంతరం అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేసే మనస్తత్వం కల్గిన ఆమ్ఆద్మీ కార్యకర్తలకు ప్రజల మద్దతు ఎప్పడూ ఉంటుందని తెలిపారు.

తుంగతుర్తిలో ఆమ్​ఆద్మీ పార్టీ విజయోత్సవ ర్యాలీ

ఇదీ చూడండి: 'రోడ్డు ప్రమాదాలపై డీజీపీ ఆఫీస్ సమీక్ష'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.