ETV Bharat / state

పుట్టిన రోజు సందర్భంగా వృద్ధురాలికి రక్తదానం - హుజూర్​నగర్​ తాజా వార్తలు

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలికి ఓ యువకుడు రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తమిచ్చినట్లు అతను తెలిపాడు.

పుట్టిన రోజు సందర్భంగా వృద్ధురాలికి రక్తదానం

author img

By

Published : Apr 20, 2020, 4:43 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్​లో అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వృద్ధురాలికి దగ్గుపాటి సుశీల రాజారత్నం ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తమందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న మఠంపల్లికి చెందిన చెల్లినమ్మ ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చికిత్స పొందుతుంది. ఆమెకు రక్తం అవసరం రావడం వల్ల వైద్యుడు దగ్గుపాటి ట్రస్ట్​ని సంప్రదించారు. వారు స్పందించి వెంటనే బీ పాజిటివ్​ బ్లడ్​ ఇప్పించారు. తుమ్మలపల్లి పరమేశ్​.. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేశాడు.

ఇదీ చూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.