ETV Bharat / state

హుజూర్​నగర్​ ఉప ఎన్నికకు 302 పోలింగ్ కేంద్రాలు

హుజూర్​నగర్​లో ఉప ఎన్నికకు 302 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 79 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. పోలీసుల బందోబస్తు పటిష్టం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

హుజూర్​నగర్​ ఉప ఎన్నికకు 302 పోలింగ్ కేంద్రాలు
author img

By

Published : Oct 20, 2019, 2:34 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ పట్టణంలో మార్కెట్​ యార్డు సమీపంలో ఎన్నికల కేంద్రాల విభజన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రక్రియను పరిశీలించారు. హుజూర్​నగర్​ నియోజకవర్గం మొత్తం జనాభా 3,21,142 ఉండగా 2,36,842 మంది ఓటర్లు ఉన్నారు. ఏడు మండలాలకు అర్బన్​లో 31 పోలింగ్ కేంద్రాలు, గ్రామీణంలో 271 కేంద్రాలు కలిపి జిల్లావ్యాప్తంగా 302 పోలింగ్​ స్టేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు పటిష్టం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

హుజూర్​నగర్​ ఉప ఎన్నికకు 302 పోలింగ్ కేంద్రాలు

ఇదీ చదవండిః హుజూర్​నగర్​లో ముగిసిన ప్రచారం.. ఎన్నికలకు ఏర్పాట్లు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.