నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 27 మంది అభ్యర్థులు పోటీపడున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇక్కడ నుంచే బరిలో ఉన్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానానికి మొత్తం 31 నామపత్రాలు దాఖలవ్వగా.. నలుగురు ఉపసంహరించుకున్నారు. ప్రధాన పోరు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్, తెరాస నుంచివేమిరెడ్డి నర్సింహారెడ్డి, భాజపా నుంచిగార్లపాటి జితేంద్రకుమార్ మధ్యే ఉండనుంది.
నల్గొండ బరిలో 27 మంది అభ్యర్థులు - 2019 general elections
నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డితో తెరాస అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి పోటీపడుతున్నారు.
నల్గొండ బరిలో 27 మంది అభ్యర్థులు
నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 27 మంది అభ్యర్థులు పోటీపడున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇక్కడ నుంచే బరిలో ఉన్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానానికి మొత్తం 31 నామపత్రాలు దాఖలవ్వగా.. నలుగురు ఉపసంహరించుకున్నారు. ప్రధాన పోరు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్, తెరాస నుంచివేమిరెడ్డి నర్సింహారెడ్డి, భాజపా నుంచిగార్లపాటి జితేంద్రకుమార్ మధ్యే ఉండనుంది.
Intro:TG_KMM_08_31_AASHRAMAM VAARSHIKOTHSAVAM _AV1_g9.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680