ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెకు విమలక్క మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క డిమాండ్​ చేశారు. సిద్దిపేట డిపో ఆవరణలో 22వ రోజు సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపారు.

కార్మికులతో విమలక్క
author img

By

Published : Oct 26, 2019, 3:15 PM IST

ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం మాటలు అహంకారపూరితంగా ఉన్నాయని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. సిద్దిపేట డిపో ఆవరణలో సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతు పలికారు. ముఖ్యమంత్రి స్థాయిని మరిచి మాట్లాడడం సరికాదన్నారు. ప్రభుత్వం దిగివచ్చి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేవరకు పోరాడతామన్నారు.

ఆర్టీసీ సమ్మెకు విమలక్క మద్దతు

ఇదీ చూడండి: పడిలేచిన 'మహా' కెరటం పవార్‌!

Intro:TG_SRD_72_26_RTC VIMALAKKA_SCRIPT_TS10058

యాంకర్: ఆర్టీసీ న్యాయమైన డిమాండ్లను వెంటనే సమస్యను పరిష్కరించాలని సిద్ధిపేట డిపో ఆవరణలో 22వ రోజు గా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య పలు విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Body: ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.... ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పట్ల ప్రభుత్వం దిగి రావడం లేదు కార్మికుల వాళ్ళ సొంత లాభం కోసం చేయడం లేదు ఆర్టీసీ సంస్థ కాపాడుకోవడం కోసం చేస్తున్నారు. కార్మికులు చేస్తున్న పనిని ప్రభుత్వమే చేయాల్సింది అన్నారు.

Conclusion:కార్మికుల పట్ల సీఎం మాటలు అహంకారపూరితంగా మాటలు మాట్లాడటం సరికాదని సీఎం స్థాయిని మరిచి మాట్లాడం వారికే నష్టం ప్రభుత్వం దిగివచ్చి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.. కోర్టు తీర్పును దిక్కరిస్తే వారిపై కేసు నమోదు చేయాలి. ఆర్టీసీ కార్మికుల సమ్మె రాజ్యాంగబద్ధమైనాది. కార్మికులు సమస్య పరిష్కారం అయ్యే అంతవరకు వాళ్లకు అండగా ఉండి పోరాడుతాము. అని విమలక్క ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తూ మాట్లాడారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.