సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన కాదాసు అక్షయ్ అనే విద్యార్థి... చేర్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ 14న విరేచనాలతో బాధపడుతున్న అక్షయ్ తరుచూ... టాయిలెట్‌కు వెళ్లడం వైస్ ప్రిన్సిపల్ పుల్లయ్యకు ఆగ్రహం తెప్పించింది. కర్రతో అక్షయ్‌ను చితకబాదగా... కాలి వేలు విరిగి ఊడిపోయింది. పుల్లయ్యపై చర్యలు తీసుకోవాలని బాధితుడి తండ్రి హుస్నాబాద్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తుకు చేర్యాల పోలీసులను ఆదేశించారు.
ఇధీ చూడండి: మూడు జిల్లాల తెదేపా అధ్యక్షుల రాజీనామా