సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రధాన రహదారుల్లో గోవా సాయుధ బలగాల ఆధ్వర్యంలో నిర్బంధ వాహన తనిఖీలు చేపట్టారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ధన ప్రవాహం, మద్యం పంపిణీ జరగకుండా పోలీసులు విస్తృతంగా వాహనాలను సోదా చేశారు. హన్మకొండ నుంచి హుస్నాబాద్ వస్తున్న ఓ ఆర్టీసీ బస్సులో వలస కార్మికుని వద్ద బట్టల సంచిలో గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
ఇవీ చూడండి: మలక్‌పేటలో రూ.34 లక్షలు పట్టివేత