ETV Bharat / state

మంత్రి హరీశ్​ కరోనా నుంచి కోలుకోవాలని ప్రత్యేక పూజలు - సిద్దిపేట జిల్లా తాజా వార్త

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్​రావు కరోనా బారినపడిన సంగతి విధితమే. అయితే ఆయన త్వరగా వ్యాధి నుంచి కోలుకోవాలని సిద్దిపేట జిల్లా టీఆర్​ఎస్​వీ పట్టణశాఖ అధ్యక్షుడు పెర్క బాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Trsv leaders held special pujas for the recovery of Health Minister Harish Rao in siddipet
మంత్రి హరీశ్​ కరోనా నుంచి కోలుకోవాలంటూ హనుమంతునికి పూజలు
author img

By

Published : Sep 8, 2020, 9:35 PM IST

తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు కరోనా వ్యాధి నుంచి కోలుకోవాలని సిద్దిపేట పట్టణంలోని 34 వార్డుల్లో ఉన్న హనుమాన్ దేవాలయాల్లో టీఆర్​ఎస్​వీ నేతలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఆయన త్వరలో ప్రజాక్షేత్రంలోకి రావాలని ముక్కోటి దేవతల వేడుకున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు ఇరుగంటి రమేశ్​, కరోళ్ల సతీష్, రాధారం మధు, టీఆర్​ఎస్​వీ 9వార్డు అధ్యక్షుడు చందు, మహేశ్​, నరేశ్​, ప్రశాంత్, రమేశ్​ శ్రీను, శేఖర్, తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.