ETV Bharat / state

'ఎన్నికలేవైనా... గెలుపు గులాబీ పార్టీదే' - దుబ్బాకలో తెరాస కార్యకర్తల సమావేశం

ఎన్నికలు ఏవైనా.. గెలిచేది తెరాసనే అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దుబ్బాక మున్సిపాలిటీ ఇంఛార్జి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు.

trs party activists meeting on muicipal elections at dubbaka in siddipet district
దుబ్బాకలో తెరాస కార్యకర్తల సమావేశం
author img

By

Published : Dec 29, 2019, 5:43 PM IST

దుబ్బాకలో తెరాస కార్యకర్తల సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. రైతుల అభివృద్ధికి కేసీఆర్​ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తెరాస పార్టీ కార్యకర్తల సమావేశానికి మున్సిపాలిటీ ఇంఛార్జి వేలేటి రాధాకృష్ణ శర్మ హాజరయ్యారు. పురపాలక ఎన్నికల గురించి కార్యకర్తలతో చర్చించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా... గెలిచేది తెరాసనే అని ధీమా వ్యక్తం చేశారు.

Intro:మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి.రాధాకృష్ణ శర్మ.

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం లోని బాలాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు దుబ్బాక మున్సిపాలిటీ ఇన్చార్జి, వేలేటి.రాధాకృష్ణశర్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికల గూర్చి కార్యకర్తలతో చర్చించారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా గెలిచేది టిఆర్ఎస్ పార్టీ అని, రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, రైతు సంక్షేమం రైతుల అభివృద్ధికి కెసిఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

Body:కిట్ నెంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.

Conclusion:ఫోన్ నెంబర్:9347734523.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.