ETV Bharat / state

బుల్లెట్ దిగాలి!

సిద్దిపేట జిల్లా పోలీసులు తమ విధులకు మరొకసారి సానట్టారు. సీనియర్ల నుంచి మెలుకువలూ నేర్చుకున్నారు.

ఫైరింగ్​కి పోలీసుల పదును
author img

By

Published : Feb 16, 2019, 10:50 AM IST

ఫైరింగ్​కి పోలీసుల పదును
సాయుధ దళాల వార్షికోత్సవాలను పురస్కరించుకుని సిద్దిపేట పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా పెద్దకోడూర్​లోని సీఏఆర్ హెడ్ క్వార్టర్​లో... మబ్ ఆపరేషన్, ఆయుధ శిక్షణ, నాకాబంధీ అంశాలపై శిక్షణ ఇచ్చారు. నంగునూరు మండలం రాజగోపాల్​పేట పోలీస్ స్టేషన్ వద్ద ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. 9 యంయం పిస్టల్, కార్బన్, ఏకే 47, ఎస్.యల్.ఆర్ ఆయుధాలతో శిక్షణ పొందారు. .
undefined

Intro:Tg_Mbnr_11_15_Kovothula_Ralley_AV_C1

Contributor :- J.Venkatesh ( Narayanapet).
Centre :- mahabub agar

(. ). కశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల ఆత్మశాంతికి నారాయణపేట పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు స్థానిక బసవేశ్వర దేవాలయం నుండి పట్టణ ప్రముఖులు మరియు విద్యార్థులు ఇతర వ్యాపార ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ లో అమరులైన వీర జవాన్ల ప్రాణాలర్పించిన దేశభక్తిపై వారు నినాదాలు చేస్తూ వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలని స్థానికులంతా వారి ఆత్మశాంతికి నిమిషాలు మౌనం పాటించారు

Body:కశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మశాంతికి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు

Conclusion:ఈ ర్యాలీ లో పట్టణ ప్రముఖులు వ్యాపారవేత్తలు దేశభక్తి గలిగిన విద్యార్థులు పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.