ETV Bharat / state

వారికి అండగా ఉంటాం : ఉత్తమ్​ - uttam kumar reddy

కొండపోచమ్మ ప్రాజెక్టు భూనిర్వాసితులకు పరిహారం అందేవరకు పోరాటం చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఆయన పర్యటించారు.

tpcc-president-uttam-kumar-reddy-fires-on-govt
వారికి అండగా ఉంటాం: ఉత్తమ్​
author img

By

Published : May 8, 2020, 12:41 PM IST

కొండపోచమ్మ ప్రాజెక్టు భూనిర్వాసితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు. నిర్వాసితులకు పరిహారం అందేవరకు పోరాటం చేస్తామన్నారు. ప్రజలకు పరిహారం చెల్లించకుండానే ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. పోలీసులతో నిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

రేషన్​ బియ్యం నాణ్యత పెంచాలి: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.