ETV Bharat / state

ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

సిద్దిపేట జిల్లా చేర్యాలలో టాటా ఇండికాష్​ ఏటీఎంలో దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. చేర్యాల ఎస్బీఐ ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా తీరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయట పడిందని సీపీ జోయల్​ డేవిస్​ తెలిపారు.

సీపీ జోయల్​ డేవిస్​
author img

By

Published : Jul 19, 2019, 7:27 PM IST

గత నెల 20న సిద్దిపేట జిల్లా చేర్యాలలోని టాటా ఇండికాష్​ ఏటీఎంలో దొంగతనం జరిగింది. 5 లక్షల 11వేల 400 రూపాయల నగదు దొచుకెళ్లారు. కేటుగాళ్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు..చేర్యాల ఎస్బీఐ ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా తీరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి..హర్యానాకు చెందిన మగ్గురితో కలిసి చోరీ చేసినట్లు సీపీ జోయల్​ డేవిస్ వెల్లడించారు. మిగతా ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.

ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ఇవీ చూడండి:'ఇక నోటీసులు లేవు... కూలగొట్టుడే'

Intro:TG_Mbnr_10_19_Students_Collectorate_Muttadi_AB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్, మహబూబ్ నగర్
( ) ప్రభుత్వం సరైన వసతులు కల్పించలేకపోయినప్పుడు గురుకులాలు ఎందుకు ఏర్పాటు చేయాలంటూ విద్యార్థులు ప్రశ్నించారు. పేరుకు గురుకులాలు ఏర్పాటు చేశారు కానీ... మౌళిక వసతులు కల్పించక పోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్న గురుకులం నుంచి కలెక్టరేట్ ముట్టడి చేపట్టి ధర్నా నిర్వహించారు.

Body:తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని తిరుమల హిల్స్ లో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు అయినా విద్యార్థినిలకు అవసరమయ్యే కనీస మౌలిక వసతులు కల్పించలేక పోయిందని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్నోమార్లు ప్రిన్సిపాల్ తో పాటు రీజినల్ కోఆర్డినేటర్ తో మొరపెట్టుకున్నా లాభం లేకపోయిందన్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం పది కిలోమీటర్ల దూరం నడిచి కలెక్టర్ కు మోర పెట్టుకునేందుకు కలెక్టరేట్ కార్యాలయాని చేరుకున్నారు. ప్రధాన ద్వారం దగ్గర పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు.

Conclusion:మరోవైపు పాఠశాలల్లో, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. బాలికల జూనియర్ కళాశాల నుంచి కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. తెలంగాణ కూడలి లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులను తీసుకొని కలెక్టరేట్ వైపు పరుగులు తీశారు. కలెక్టర్ రావాలని తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ప్రధాన ద్వారం దగ్గర బైఠాయించారు.
bytes
బైట్స్
సునీత, డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థిని
శిరీష, డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్ధిని

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.