ETV Bharat / state

'సాగు నీటి ప్రాజెక్టులకు మేం వ్యతిరేకం కాదు'

సాగు నీటి ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​ డిమాండ్​ చేశారు. మల్లన్న సాగర్​ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ... గజ్వేల్​ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.

పొన్నం ప్రభాకర్​
author img

By

Published : May 14, 2019, 7:19 PM IST

రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​ అన్నారు. సిద్దిపేటలో నిర్మిస్తున్న కొండ పోచమ్మ, మల్లన్న సాగర్​ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గజ్వేల్​ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేస్తున్న ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపారు. ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హైకోర్టు ప్రాజెక్టు పనులు ఆపమని చెప్పినా... సర్కారు పెడ చెవిన పెట్టిందని విమర్శించారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

ఇదీ చూడండి : పోలింగ్​ కేంద్రం వద్ద తెరాస, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ

Intro:కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. మండల పరిషత్ జిల్లా పరిషత్లను బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. 73, 74 రాజ్యాంగ సవరణలతో స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించి పరిపాలన వికేంద్రీకరణ చేసిందన్నారు. కానీ ప్రస్తుత తెరాస ప్రభుత్వం సర్పంచులకు ఇప్పటివరకు కూడా చెక్ పవర్ ఇవ్వకుండా చులకన చేస్తుందని విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.