ETV Bharat / state

హుస్నాబాద్​లో ఆర్టీసీ కార్మికుల మానవహారం - హుస్నాబాద్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మె

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీసీ కార్మికులు మానవహారం నిర్వహించారు.

హుస్నాబాద్​లో ఆర్టీసీ కార్మికుల మానవహారం
author img

By

Published : Oct 25, 2019, 5:25 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ బస్ డిపో నుంచి అంబేడ్కర్​ చౌరస్తా వరకు విపక్ష నాయకులతో కలిసి కార్మికులు డప్పు చప్పుళ్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ అప్పుల్లో ఉందని సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు.

హుస్నాబాద్​లో ఆర్టీసీ కార్మికుల మానవహారం

ఇదీ చూడండి: బంపర్ ఆఫర్​: పాత బంగారానికి... కొత్త ఆభరణాలు

Intro:TG_KRN_101_25_RTC KARMIKULA_RYALI_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 21వ రోజు కూడా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మొండి వైఖరిని వదులుకొని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ బస్ డిపో నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విపక్ష నాయకులతో కలిసి ఆర్టీసీ కార్మికులు డప్పు చప్పుళ్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టిసి సంస్థ అప్పుల్లో ఉందని అబద్ధాలు చెబుతున్నారని , ఇకనైనా ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులపై అనుసరిస్తున్న మొండి వైఖరిని మానుకొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు.

Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో

Conclusion:ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.