ఇవీ చదవండి:ఎందుకు ఉపవాసజాగరణ?
కొమురవెల్లిలో శివనామస్మరణ - SHIVUDU
మహాశివరాత్రి పురస్కరించుకొని కొమురవెల్లి మల్లన్న జాతరకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కొమురవెల్లిలో శివనామస్మరణ
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్త్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు రాత్రి 11 గంటలకు మల్లికార్జున స్వామికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయమే మల్లన్నకు పెద్ద పట్నం వేస్తారు.
ఇవీ చదవండి:ఎందుకు ఉపవాసజాగరణ?
sample description