మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ 393వ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి నుంచి ఆరేపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆరె క్షత్రియులు శివాజీ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్రతి ఒక్కరికి శివాజీ జీవితం ఆదర్శప్రాయమని.. నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు.
ఇవీ చూడండి: ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి