ETV Bharat / state

'అరెస్టులు చేయించడం హేయమైన చర్య' - tsrtc strike news

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి బస్​ డిపో ముందు నిరసన చేపట్టారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

దుబ్బాకలో ఆర్టీసీ ధర్నా
author img

By

Published : Nov 10, 2019, 7:39 PM IST

అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ... సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి బస్​ డిపో ముందు నిరసన చేపట్టారు. వారికి సంఘీభావంగా ఏఐటీయూసీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. మిలియన్ మార్చ్​లో పోలీసులతో ఎక్కడికక్కడే అరెస్టులు చేయించడం హేయమైన చర్య అని కార్మికులు మండిపడ్డారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

దుబ్బాకలో ఆర్టీసీ ధర్నా

ఇదీ చూడండి : 'కాంగ్రెస్​ నాయకులనే టార్గెట్​ చేస్తున్నారు'

Intro:ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా, నిన్నటి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో డిపో ముందు ధర్నా, నిరసన.Body:సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు నిన్నటి ప్రభుత్వ అరెస్టులను నిరసిస్తూ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు మరియు వారికి సంఘీభావంగా ఏ ఐ టి యు సి ధర్నా మరియు నిరసన చేపట్టారు.

ఇందులో దుబ్బాక డిపో ఆర్టీసీ కార్మికులు మరియు ఏ ఐ టి యు సి నాయకులు పాల్గొన్నారు.

దుబ్బాక డిపో ఆర్టీసీ కార్మికుడు మాట్లాడుతూ నిన్నటి మిలియన్ మార్చ్ లో ప్రభుత్వం పోలీసులతో ఎక్కడికక్కడే అరెస్టులను చేయించడం హేయమైన చర్య అని, ప్రభుత్వ పతనానికి ఇది నాంది అని అన్నారు.

ఏ ఐ టి యు సి నాయకులు మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ, మిలియన్ మార్చ్ ను నిర్వహించకుండా ప్రభుత్వం పోలీసులతో ఆర్టీసీ కార్మికులను మరియు ప్రతిపక్ష నాయకులను అమానుషంగా లాఠీచార్జి జరిపారని, స్వరాష్ట్రంలో ఇది పిరికిపంద చర్య అని అన్నారు.Conclusion:ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నిన్నటి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ, దుబ్బాక ఆర్టీసీ కార్మికులు డిపో ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన ధర్నా చేపట్టారు.
వీరికి మద్దతుగా ఏ ఐటియు సి నాయకులు పాల్గొన్నారు.

కిట్ నెంబర్:1272, బిక్షపతి ,దుబ్బాక.
9347734523.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.